Loading...

Explore Projects Across the Rajahmundry

about CPS,Working Committee on CPS Abolition

సీపీఎస్‌ రద్దుపై వర్కింగ్‌ కమిటీ

సీపీఎస్‌ రద్దుపై వర్కింగ్‌ కమిటీ

సీపీఎస్‌ రద్దుపై వర్కింగ్‌ కమిటీ(working committee on cps abolition):

  •  కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం(సీపీఎస్‌) రద్దు అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వర్కింగ్‌ కమిటీని నియమించింది.
  • చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలో ఐదు శాఖల కార్యదర్శులతో కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్‌గా ఆర్థికశాఖ కార్యదర్శి, సభ్యులుగా ప్లానింగ్‌, పాఠశాల విద్య, పంచాయతీ రాజ్‌, వైద్య శాఖ కార్యదర్శులు ఉన్నారు.
  • కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని నియమించింది.
  • ఎన్పీ టక్కర్‌ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ కమిటీ పరిశీలిస్తుంది.
  • జూన్‌ 30లోపు నివేదిక అందజేయాలని వర్కింగ్‌ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.