Loading...

west Godavari

Poor

పేదింటికి పెద్దపీట

పేదింటికి పెద్దపీట జిల్లా కోడలి తొలిపద్దుపై ఆసక్తి కేంద్ర బడ్జెట్‌పై అధికార, ప్రతిపక్ష నేతల పెదవివిరుపు గృహనిర్మాణం, మహిళల ఆర్థికాభివృద్ధిపై ఆశలు భీమవరంలో నిర్మించిన ఇళ్లు పశ్చిమ కోడలు నిర్మలా సీతారామన్‌ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ను జిల్లా ప్రజానీకం ఆసాంతం ఆసక్తిగా గమనించింది. పేద, మధ్య తరగతి వర్గాలకు గృహాలు, తాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక అవసరాలు తీరేలా.. యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడేలా నైపుణ్య శిక్షణ వంటి వాటికి బడ్జెట్‌లో పెద్దపీట వేయడం ఆకట్టుకుంది. అయితే […]

Read More