Loading...

village rule

new elegance to village rule

పల్లె పాలనకు కొత్త సొబగు

పల్లె పాలనకు కొత్త సొబగు జిల్లాలో 916 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు 1,072 పంచాయతీల పర్యవేక్షణ వీటి నుంచే.. ప్రభుత్వానికి నివేదికలు పంపిన ఉన్నతాధికారులు ఈనాడు, కాకినాడ: ప్రజలకు సంక్షేమ ఫలాలను సక్రమంగా అందించడంతో పాటు ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది. అక్టోబరు 2 నాటికి దీనిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కో పంచాయతీలో ఒక గ్రామ […]

Read More