Loading...

Oral examinations for candidates

oral examinations for candidates of national service volunteers

జాతీయ సేవా వాలంటీర్ల అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు

జాతీయ సేవా వాలంటీర్ల అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో జాతీయ సేవా వాలంటీర్ల నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా యువ సమన్వయాధికారి టి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అభ్యర్థులకు ఈనెల 26న ఉదయం 11 గంటలకు స్థానిక ఏఎస్‌ఆర్‌ మైదానంలో, నరసాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అభ్యర్థులకు 27న ఉదయం 11 గంటలకు నరసాపురం ఆర్డీవో కార్యాలయంలో, […]

Read More