Loading...

international yoga day

international yoga day

యోగాతో ప్రశాంతత!

యోగాతో ప్రశాంతత! మానసిక ఒత్తిళ్లు దూరం జిల్లా అధికారుల మనోగతం న్యూస్‌టుడే, ఏలూరు వన్‌టౌన్‌ యోగా.. శారీరక విన్యాసాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సిద్ధింపజేసే దివ్య ఔషధం. ప్రతి మనిషి తన జీవిత గమనంలో గమ్యం దిశగా పరిగెడుతూనే ఉంటాడు. ఈ క్రమంలోనే అలసటకు గురైనప్పుడు ప్రశాంతత అవసరం. లేకుంటే ఆరోగ్యం అదుపు తప్పి ఇక పరుగు సాగదు. జీవన నావ దరిచేరదు. జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేసి మానసిక శాంతి, మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు సహజ […]

Read More