Loading...

industrial growth

industrial growth

పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే ఉద్యమాలు చేయాలి

పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే ఉద్యమాలు చేయాలి మాట్లాడుతున్న మాజీ మంత్రి మాణిక్యాలరావు రామారావుపేట (తాడేపల్లిగూడెం గ్రామీణ), న్యూస్‌టుడే: కార్మిక హక్కులతోపాటు పారిశ్రామికాభివృద్ధికి దోహదపడేవిధంగా ఉద్యమాలు సాగించాలని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. భారతీయ జనతా మజ్దూర్‌ సెల్‌ రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని స్థానిక భాజపా కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథి మాణిక్యాలరావు మాట్లాడుతూ దేశంలో వామపక్ష కార్మిక సంఘాలు బలహీనపడ్డాయని పేర్కొన్నారు. కార్మిక సంక్షేమం, హక్కుల పరిరక్షణ దిశగా భారతీయ జనతా మజ్దూర్‌ సంఘ్‌ బలీయ […]

Read More