Loading...

development

development work today

నేడు అభివృద్ధి పనులపై సమావేశం

నేడు అభివృద్ధి పనులపై సమావేశం అన్నవరం, న్యూస్‌టుడే: దేవస్థానంలో పలు అభివృద్ధి పనులపై వంశపారంపర్య ధర్మకర్త ఐ.వి.రోహిత్‌, ఈవో ఎం.వి. సురేష్‌బాబు చర్చించనున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలిపి అనుమతికి పంపనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు సమావేశం జరగనుంది. ధర్మకర్తల మండలి సభ్యులు గడువు ఈనెల 4వ తేదీతో ముగిసిన తర్వాత వంశపారంపర్య ధర్మకర్తగా మొదటి సమావేశం కావడంతో పలు అంశాలపై చర్చించే అవకాశముంది. దేవస్థానంలో ఆదివారం రద్దీగా ఉంది. అధికసంఖ్యలో 2,538 […]

Read More
development of colleges

స్థానికుల చొరవతోనే కళాశాలల అభివృద్ధి: డీవీఈవో

స్థానికుల చొరవతోనే కళాశాలల అభివృద్ధి: డీవీఈవో జూనియర్‌ కళాశాల కార్యాలయ గదిని ప్రారంభిస్తున్న వృత్తివిద్యాధికారి యర్నగూడెం (దేవరపల్లి), న్యూస్‌టుడే: స్థానికులు, అభివృద్ధి కమిటీల సభ్యులు చొరవ తీసుకుంటేనే కళాశాలల పురోభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా వృత్తివిద్యాధికారి(డీవీఈవో) ఎం.మణేశ్వరరావు అన్నారు. దేవరపల్లి మండలం యర్నగూడేనికి నూతనంగా మంజూరైన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆయన బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవనంలో కేటాయించిన గదిలో కళాశాల కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కొందరు విద్యార్థులకు ప్రవేశాలను కల్పించారు. […]

Read More