Loading...

Development of parks

development of parks

ప్రజల కోసమే పార్కుల అభివృద్ధి

ప్రజల కోసమే పార్కుల అభివృద్ధి ఎమ్మెల్యే చినరాజప్ప చెరువులో ఏర్పాటు చేసిన బోటు క్లబ్‌లో బోటు ఎక్కి విహారిస్తున్న ఎమ్మెల్యే ఎన్‌. చినరాజప్ప పెద్దాపురం, న్యూస్‌టుడే: నియోజకవర్గ ప్రజలు సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీర్చుకోవాలనే ఉద్ధేశ్యంతో పెద్దాపురం పట్టణంలో పార్కులు, బోటు క్లబ్‌, వాటర్‌ ఫౌంటేన్‌ను అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం నుంచి జగ్గంపేట రోడ్డులో సుమారు రూ.84 లక్షలతో నిర్మించిన […]

Read More