Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/themes/inspiry-real-places/style.css/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/plugins/inspiry-real-estate/inspiry-real-estate.php
Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
విచ్చుకున్న ‘రీశాట్‌-2బీఆర్‌1’ యాంటెన్నా – Rajahmundry Real Estate
Loading...

Explore Projects Across the Rajahmundry

'Reshat-2BR1' antenna unlocked

విచ్చుకున్న ‘రీశాట్‌-2బీఆర్‌1’ యాంటెన్నా

విచ్చుకున్న ‘రీశాట్‌-2బీఆర్‌1’ యాంటెన్నా

‘Reshat-2BR1’ antenna unlocked

'Reshat-2BR1' antenna unlocked

  •  దేశీయ అవసరాల నిమిత్తం బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ48 రాకెట్‌ ద్వారా రోదసీలోకి పంపించిన రాడార్‌ ఇమేజింగ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ (రీశాట్‌-2బీఆర్‌1) ఉపగ్రహానికి అమర్చిన రేడియల్‌ రిబ్‌ యాంటెన్నా గురువారం విజయవంతంగా విచ్చుకున్నట్లు ఇస్రో ప్రకటించింది(‘Reshat-2BR1’ antenna unlocked).
  • 628 కేజీల బరువు కలిగిన రీశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహాన్ని భూమికి 576 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
  • 3.6 మీట ర్లు వ్యాసార్థం కలిగిన రేడియల్‌ రిబ్‌ యాంటెన్నాను ఇందులో వినియోగించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు 9.12 నిమిషాల వ్యవధిలో యాంటెన్నా విజయవంతంగా విచ్చుకుంది.
  • మరో రెండు మూడు రోజుల్లో ఈ ఉపగ్రహం సేవలు అందుబాటులోకి రానున్నాయి.
  • బెంగళూరు సమీపంలో హాసన్‌లో వున్న మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు.
  • భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి బుధవారం కక్ష్యలో ప్రవేశపెట్టిన రీశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహంలో అమర్చిన యాంటెన్నా విచ్చుకుంది.
  • గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రేడియల్‌ రిబ్‌ యాంటెన్నా విజయవంతంగా కక్ష్యలో మోహరించింది.