Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/themes/inspiry-real-places/style.css/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/plugins/inspiry-real-estate/inspiry-real-estate.php
Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
నేటి నుంచి ఫాస్ట్‌టాగ్‌ అమలు – Rajahmundry Real Estate
Loading...

Explore Projects Across the Rajahmundry

Fast Tag implementation today

నేటి నుంచి ఫాస్ట్‌టాగ్‌ అమలు

నేటి నుంచి ఫాస్ట్‌టాగ్‌ అమలు

Fast Tag implementation today

  • జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఆదివారం నుంచి ఫాస్ట్‌టాగ్‌ విధానం అమలులోకి వస్తోందని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు వెల్లడించారు( Fast Tag implementation today).
  • దీనిని తొలుత డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.
  • అయితే అప్పటికే అందరిలో అవగాహన రాకపోవడంతో వాహనదారుల ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది.
  • వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి ఊరటనిచ్చే మరో కీలక నిర్ణయం తీసుకుంది.
  • టోల్ ప్లాజాల వద్ద 25 శాతం ఫాస్ట్‌టాగ్‌ లైన్లను తాత్కాలికంగా హైబ్రిడ్ లైన్లుగా మార్చారు.
  • ఈ లైన్లలో అటు ఫాస్ట్‌టాగ్‌ తో పాటు ఇటు నగదు చెల్లింపును కూడా అనుమతిస్తారు.
  • అంటే 75 శాతం ఫాస్ట్‌టాగ్‌ , మిగతా 25 శాతం ఫాస్ట్‌టాగ్‌ తో పాటు నగదును కూడా చెల్లించే వెసులుబాటు కల్పించింది.
  • ఫాస్ట్‌టాగ్‌ తో పాటు నగదు చెల్లింపు వెసులుబాటు సౌకర్యాన్ని 15 జనవరి 2020 వరకు కల్పిస్తున్నారు.
  • ఫాస్ట్‌టాగ్‌ కు సంబంధించిన ఎలాంటి సహాయం కోసమైనా 1033కు ఫోన్ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సూచించింది.