Loading...

Uncategorized

Today's students are tomorrow's patrons

నేటి విద్యార్థులే రేపటి దేశరక్షకులు

నేటి విద్యార్థులే రేపటి దేశరక్షకులు   రిపబ్లిక్‌డే పరేడ్‌కు హాజరైన విద్యార్థి అచ్యుతవర్థన్‌ను అభినందిస్తున్న ఎన్‌.ఎన్‌.రెడ్డి కాకినాడ(గాంధీనగర్‌): నేటి విద్యార్థులే రేపటి దేశ రక్షణ గావించే సైనికులని ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌.ఎన్‌.రెడ్డి పేర్కొన్నారు. కాకినాడలోని గాంధీనగర్‌లోని మహాత్మాగాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలోని ఎన్‌సీసీ ట్రూప్‌ను బుధవారం ఆయన సందర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా పాఠశాలకు వచ్చిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ఎన్‌సీసీ మోటివేషన్‌ హాలును ప్రారంభించారు. ఈ ఏడాది నుంచి క్యాడెట్స్‌కు నేరుగా […]

Read More

రైసు మిల్లులో అగ్నిప్రమాదం

, రైసు మిల్లులో అగ్నిప్రమాదం ఇద్దరికి స్వల్ప, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అనపర్తి మండలం కొప్పవరం గ్రామ శివార్లోని రైసుమిల్లులో అగ్నిప్రమాదం జరగడంతో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. మంగళవారం అనపర్తి మండలం కొప్పవరం సూర్యశ్రీ రైసుమిల్లు పైభాగంలో వెల్డింగ్‌ పని చేస్తున్న సమయంలో దాని నుంచి రాలిన నిప్పు రవ్వలు కింద ఉన్న తవుడుకు అంటుకుని పెద్ద మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న నలుగురిలో ఇద్దరు స్వల్పంగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం […]

Read More

క్రీడలతో ఉపాధి అవకాశాలు

క్రీడలతో ఉపాధి అవకాశాలు వీరవాసరం, న్యూస్‌టుడే: క్రీడలతో ఉపాధి అవకాశాలు వీరవాసరం ఎంఆర్‌కే పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో నరసాపురం జోనల్‌ అంతర పాఠశాలల బాలికల క్రీడా పోటీలు గురువారం ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు అథ్లెటిక్స్‌ జూనియర్‌, సబ్‌జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో 100, 200, 400, 800, 1500 మీటర్ల పరుగు, 4×100 రిలే పరుగు, షాట్‌ఫుట్‌, జావలిన్‌త్రో, డిస్కస్‌త్రో, లాంగ్‌జంప్‌, హైజంప్‌ నిర్వహించారు. ఈ పోటీలను ఎంఆర్‌కే విద్యాసంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మద్దాల తాతారావు […]

Read More

కష్టానికి తగిన వేతనాలు ఇవ్వాలి: రావువైవీ

కష్టానికి తగిన వేతనాలు ఇవ్వాలి: రావువైవీ కష్టానికి తగిన వేతనాలు ఇవ్వాలి: రావువైవీ కష్టానికి తగిన వేతనాలు ఇవ్వాలి: రావువైవీ కనీసం కష్టానికి తగిన నిజ వేతనాలు ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులకు ఉండాలని ఎంప్లాయీస్‌యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.రావు పేర్కొన్నారు.సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన జిల్లా యూనియన్‌ నాయకులతో స్థానిక సీపీఎం కార్యాలయంలో సమావేశమయ్యారు.ఆ సందర్భంగా మాట్లాడుతూ న్యాయబద్ధంగా తమకు 50 శాతం ఫిట్‌మెంటు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుంటే యాజమాన్యం 15 శాతం మాత్రమేఇవ్వగలమని చెప్పడం బాధాకరమన్నారు.ఆర్టీసీ ఉద్యోగులకు […]

Read More

యువజనోత్సవాల పోటీల్లో విజేతలు వీరే

యువజనోత్సవాల పోటీల్లో విజేతలు వీరే మలికిపురం, న్యూస్‌టుడే: యువజనోత్సవాల పోటీల్లో విజేతలు వీరే ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో మలికిపురంలోని ఎమ్వీఎన్‌, జేఎస్‌ అండ్‌ ఆర్వీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విశ్వవిద్యాలయ స్థాయి (ఉభయ గోదావరి జిల్లాలు) యువజనోత్సవాల పోటీల్లో విజేతలను బుధవారం ప్రకటించారు. శాస్త్రీయ నృత్యంలో బి.శ్యామలారాణి(ఆదిత్య కళాశాల-తాడేపల్లిగూడెం), బృంద నృత్యంలో ఎస్‌కేబీఆర్‌ కళాశాల(అమలాపురం), ఏక పాత్రాభినయంలో కె.అనిల్‌(ఆదిత్య కళాశాల-కాకినాడ), మిమిక్రీలో కె.చిన్నయ్య(వీకేవీ ప్రభుత్వ కళాశాల-కొత్తపేట), పాటలు(సోలో సాంగ్‌) పోటీలో సీహెచ్‌ […]

Read More

ఉద్యోగం పేరుతో టోకరా

ఉద్యోగం పేరుతో టోకరా రాజమహేంద్రవరం నేరవార్తలు: ఉద్యోగం పేరుతో టోకరా.. ఉద్యోగం పేరుతో తన వద్ద రూ.8.80 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ ఇన్నీసుపేటకు చెందిన కారపురెడ్డి లీలా మనోహరీష్‌రెడ్డి మంగళవారం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు గతంలో రాజమహేంద్రవరంలో నివసించి ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్న దల్లి రామచంద్రారెడ్డితో పరిచయం ఉందని అతడు అతని స్నేహితుడు గోపీ కలిసి అమరావతిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి తన వద్ద రూ.8.80లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగం […]

Read More

అంగన్‌వాడీ కేంద్రాల్లో విజిలెన్స్‌ తనిఖీలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో విజిలెన్స్‌ తనిఖీలు రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే:అంగన్‌వాడీ కేంద్రాల్లో విజిలెన్స్‌ తనిఖీలు.. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో విజిలెన్స్‌ అధికారులు గురువారం తనిఖీలు చేశారు. విజిలెన్స్‌ డీజీ గౌతం సవాంగ్‌ ఆదేశాల మేరకు ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆధ్వర్యంలో అధికారులు బృందాలుగా ఏర్పడి రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, పెద్దాపురం ప్రాంతాల్లో పలు అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. రాజమహేంద్రవరం డివిజన్‌లో రాజానగరం, దివాన్‌చెరువు ప్రాంతాల్లోని 1, 43 నంబర్ల అంగన్‌వాడీ కేంద్రాల్లో దస్త్రాలు సక్రమంగా నిర్వహించకపోవడం, మరుగుదొడ్లు లేకపోవడం, […]

Read More

విశ్రాంత ఉద్యోగులకు వరం

విశ్రాంత ఉద్యోగులకు వరం ఆన్‌లైన్‌ ద్వారా జీవన ధ్రువపత్రాలు పింఛన్లలో అక్రమాల నిరోధం దిశగా అడుగులు 28,416 మందికి ప్రయోజనం 15 తేదీలోగా పత్రాలు సమర్పించాలి తణుకు, న్యూస్‌టుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పింఛను పొందాలంటే జీవన ప్రమాణ పత్రాలు సమర్పించాలి. వారి ఖాతాకు ప్రతి నెల పింఛను జమ కావాలంటే జీవించి ఉన్నట్లు ధ్రువ పత్రాలను సంబంధిత ఖజానా అధికారికి సమర్పించాల్సి ఉంది. ప్రతి ఏడాది నవంబరు ఒకటి […]

Read More

పోలవరం జలవిద్యుత్తు కేంద్రం పనులు వేగవంతం

పోలవరం జలవిద్యుత్తు కేంద్రం పనులు వేగవంతం ఏపీజెన్‌కో ఎండీ విజయానంద్‌ దేవీపట్నం, న్యూస్‌టుడే: దేవీపట్నం మండలం అంగులూరు వద్ద జరుగుతున్న 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్తు కేంద్రం నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టామని ఏపీజెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.విజయానంద్‌ తెలిపారు. దేవీపట్నం మండలం అంగులూరు వద్ద జరుగుతున్న పవర్‌ప్రాజెక్టు పనులను శుక్రవారం ఆయన సందర్శించి అప్రోచ్‌ ఛానల్‌, పవర్‌హౌస్‌పిట్‌, ఇన్‌టెక్‌ స్ట్రక్చర్‌, టేల్‌రేస్‌ చానల్‌ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పవర్‌ప్రాజెక్టుకు సంబంధించి […]

Read More