Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/themes/inspiry-real-places/style.css/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/plugins/inspiry-real-estate/inspiry-real-estate.php
Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
News – Page 40 – Rajahmundry Real Estate
Loading...

News

పాదగయలో వైభవంగా కల్యాణోత్సవం

పాదగయలో వైభవంగా కల్యాణోత్సవం పిఠాపురం పట్టణం, న్యూస్‌టుడే: పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వరస్వామి కల్యాణం వైభవంగా జరిగింది.ఎమ్మెల్యే వర్మ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.  ఆదివారం రాత్రి జరిగిన కల్యాణాన్ని తిలకిచేందుకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శివారాత్రి మహోత్సవాల్లో భాగంగా ఉదయం అంకురార్పన జరిగింది. వాసవీ మహిళా భక్త సమాజం సభ్యులు కోలాటం ఆడి అలరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ కొండేపూడి ప్రకాష్‌, ఈవో దారబాబు, ట్రస్టుబోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Read More

కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్‌ పైపులైన్‌

కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్‌ పైపులైన్‌ కాకినాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ గ్యాస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు పైపులైను వేస్తున్నట్లు కాకినాడ పోర్టు డైరెక్టర్‌ కోయ ప్రవీణ్‌ తెలిపారు. మంగళవారం కాకినాడ గ్రామీణంలోని హరిత రిసార్ట్స్‌ పక్కనున్న పైపులైను నిర్మాణ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ విశాఖ, విజయనగరం మీదుగా శ్రీకాకుళం వరకు 300 కిలోమీటర్ల పైపులైన్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఫిబ్రవరి మొదటివారంలో శంకుస్థాపన కార్యక్రమం […]

Read More

కోరిన కోర్కెలు తీర్చే తల్లి..అచ్చమ్మ పేరంటాలు

కోరిన కోర్కెలు తీర్చే తల్లి..అచ్చమ్మ పేరంటాలు నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం దెందులూరు, న్యూస్‌టుడే అచ్చమ్మ పేరంటాలు ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 18వ శతాబ్దం చివరిలో జరిగిన యదార్థ సంఘటనగా అచ్చమ్మ పేరంటాలు తల్లి చరిత్రను చెబుతారు. ఆ తర్వాత ఏటికేడు పెరుగుతున్న భక్తుల జనసందోహం అమ్మవారి చరిత్రకు అద్దం పడుతుంది. అచ్చమ్మ పుట్టిల్లు దెందులూరు మండలం గాలాయగూడెం కావడంతో  పాటు ఆమె సతీసహగమనం చేసింది కూడా అక్కడే. పేరంటాలుగా సూచక క్రియలు చేసిందీ […]

Read More

జోన్‌-2 క్రికెట్‌ విజేతగా ‘పశ్చిమ’

జోన్‌-2 క్రికెట్‌ విజేతగా ‘పశ్చిమ’ ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే(West as Zone-2 Cricket winner): ఏపీ రెవెన్యూ శాఖ ఉద్యోగులకు త్వరలో కాకినాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీకి ఎంపిక పోటీలను ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించారు. జోన్‌-2 పరిధిలో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల జట్లమధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పశ్చిమ జట్టు 15 ఓవర్లకు 117 పరుగులను సాధించింది. తర్వాత కృష్ణా జట్టు క్రీడాకారులు 58 పరుగులను […]

Read More

కనుల పండువగా శ్రీవారి కనుమ మహోత్సవం

కనుల పండువగా శ్రీవారి కనుమ మహోత్సవం దొరసానిపాడు(ద్వారకాతిరుమల), న్యూస్‌టుడే: కనుమ పండుగ సందర్భంగా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడులో చినవెంకన్న కనుమ మహోత్సవం మంగళవారం కనుల పండువగా జరిగింది. ఆలయ ముఖ మండపంలో  శ్రీవేంకటేశ్వర స్వామి, అమ్మవార్లను రాజాధిరాజ వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. విద్యుద్దీపాలంకరణలో కనుమ మండపం దగదగలాడింది. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆలయం వద్ద నుంచి  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడిని ఊరేగింపుగా దొరసానిపాడులోని కనుమ మండపం వద్దకు తీసుకొచ్చారు. […]

Read More

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు రాజమహేంద్రవరం సాంస్కృతికం: రాజమహేంద్రవరంలోని ప్రకాశంనగర్‌ శ్రద్ధ స్మార్ట్‌ స్కూల్‌లో గురువారం ఉదయం నుంచి సంక్రాంతి సంబరాలు ముచ్చటగా జరిగాయి. సాంప్రదాయ దుస్తులతో హాజరై బోగిమంటలు, బొమ్మలకొలువు, రోట్లో పప్పు దంచుతూ చిన్నారులు సందడి చేశారు. అలాగే నగరంలోని కందుకూరు రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సాంప్రదాయ దుస్తులతో హాజరైన విద్యార్థినులు కళాశాల ఆవరణలో ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలను అలంకరించారు. తెలుగమ్మాయి పోటీలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా నృత్యాలు చేశారు.

Read More

రానున్న రెండేళ్లలో 10 లక్షల పక్కా గృహాల నిర్మాణం

రానున్న రెండేళ్లలో 10 లక్షల పక్కా గృహాల నిర్మాణం ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పెద్దాపురం, న్యూస్‌టుడే: రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో రూ.15 వేల కోట్ల వ్యయంతో 10 లక్షల పక్కా గృహాల నిర్మాణం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. స్వచ్ఛతే సేవ జిల్లాస్థాయి ముగింపు కార్యక్రమాన్ని సోమవారం పెద్దాపురం పట్టణం మున్సిపల్‌ సెంటర్‌లో నిర్వహించారు. ఈ బహిరంగ సభకు మంత్రి ముఖ్య అతిథిగా […]

Read More