Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/themes/inspiry-real-places/style.css/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/plugins/inspiry-real-estate/inspiry-real-estate.php
Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
News – Page 4 – Rajahmundry Real Estate
Loading...

News

Huge watershed project in Andhra Pradesh

ఎపిలో భారీ వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట్‌

ఎపిలో భారీ వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట రూ.500 కోట్ల ప్రపంచబ్యాంక్‌ రుణం(huge watershed project in Andhra Pradesh). కర్నాటక, ఒడిషాలతో వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉన్న ప్రపంచబ్యాంక్‌ తాజాగా ఎపితో కూడా కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ప్రపంచబ్యాంక్‌ నిధులతో దేశంలోనే వాటర్‌ షెడ్‌ కార్యక్రమాలను అమలు చేసే మూడో రాష్ట్రంగా ఎపిని ఎంపిక చేసింది. ఈ మేరకు అమరావతిలోని సచివాలయంలో ఏడుగురు ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులతో కూడిన బృందం బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖా […]

Read More
about CPS,Working Committee on CPS Abolition

సీపీఎస్‌ రద్దుపై వర్కింగ్‌ కమిటీ

సీపీఎస్‌ రద్దుపై వర్కింగ్‌ కమిటీ సీపీఎస్‌ రద్దుపై వర్కింగ్‌ కమిటీ(working committee on cps abolition):  కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం(సీపీఎస్‌) రద్దు అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వర్కింగ్‌ కమిటీని నియమించింది. చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలో ఐదు శాఖల కార్యదర్శులతో కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్‌గా ఆర్థికశాఖ కార్యదర్శి, సభ్యులుగా ప్లానింగ్‌, పాఠశాల విద్య, పంచాయతీ రాజ్‌, వైద్య శాఖ కార్యదర్శులు ఉన్నారు. కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని […]

Read More
PSLVC47 successfully launched

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ47

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ47 ఉదయం 9.28కి ప్రయోగం నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి కార్టోశాట్3ని మోసుకుంటూ, పీఎస్ఎల్వీ సీ47, నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 9.28కి ప్రయోగం జరుగగా, నాలుగు దశలు విజయవంతం అయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వాహకనౌకలో థర్డ్ జనరేషన్ హై రెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ గా భావిస్తున్న కార్టోశాట్3 అంతరిక్షంలోకి వెళ్లింది. పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించి సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి, […]

Read More
new road ways, new highways

ఆంధ్రాలో ఆరు హైవేలు

ఆంధ్రాలో ఆరు హైవేలు 14,435కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం దుగరాజపట్నం..రేవుగా పనికిరాదు అందుకే నిధులు సమకూర్చలేదు రాజ్యసభలో ప్రశ్నలకు కేంద్రం జవాబు ఆంధ్రాలో ఆరు హైవేలు: ఆంధ్రప్రదేశ్‌లో రూ.14,435కోట్ల వ్యయంతో మొత్తం ఆరు జాతీయ రహదారి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర రవాణా, జాతీయరహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. సోమవారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు టీజీవెంకటేశ్‌ అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో మరో రూ.59కోట్ల వ్యయంతో 71 రహదారులను మరమ్మతులు చేపడుతున్నట్టు […]

Read More
road safety rules and regulations,traffic rules

New software designed to assess road safety measures

New software designed to assess road safety measures new software road safety measures all the station house officers will compulsorily have to go to accident spots in their jurisdiction. The State government developed a new software in association with iNative Solutions Private Limited to assess the reasons accurately and come out with solutions to prevent […]

Read More
that's it for now

ఇప్పటికి ఇంతే!

ఇప్పటికి ఇంతే! 3,18,643 కుటుంబాలకే రైతు భరోసా రూ. 249.43 కోట్ల మేర ప్రయోజనం మూడు లక్షల ఖాతాలకు సాంకేతిక చిక్కులు మరో రూ. 1,000 పెరిగిన పెట్టుబడి నిధి నేడు ప్రారంభించనున్న మంత్రి బోస్‌ కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎట్టకేలకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా లబ్ధిదారుల లెక్క తేల్చారు. మంగళవారం ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ సోమవారం రాత్రి వరకు అర్హుల ఎంపికపై ఎడతెగని కసరత్తు చేశారు. జిల్లాకు సంబంధించిన జాబితా అమరావతి నుంచి సోమవారం […]

Read More
discontinuation of boat extraction

బోటు వెలికితీత పనులు నిలిపివేత

బోటు వెలికితీత పనులు నిలిపివేత దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు ప్రమాద ఘటనలో బోటు వెలికితీత పనులను అధికారులు నిలిపివేశారు. గోదావరిలో నీటి ఉద్ధృతి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. గత మూడు రోజులుగా కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోటు మునిగిన ప్రాంతంలో వెలికితీత పనులు చేపట్టిన విషయం తెలిసిందే. బోటు ప్రమాదం జరిగి 19 రోజులు గడుస్తున్నా గల్లంతైన 15మంది మృతదేహాలు లభ్యం కాకపోవడంతో […]

Read More
operation

ఆపరేషన్ రాయల్ వశిష్ఠ

ఆపరేషన్ రాయల్ వశిష్ఠ కచ్చులూరు మందం… రెండు కొండల మధ్యగా అత్యంత లోతైన నదీ ప్రాంతం.. నీటి ప్రవాహ వేగం చాలా అధికం. లోపల బురద, ఆపై వడు పెద్ద సుడిగుండాలు.. ఇదీ ఈ నెల 15న రాయల్‌ వశిష్ఠ పర్యాటక బోటు ప్రమాదానికి గురైన ప్రదేశంలో ఉన్న పరిస్థితులు… ఇప్పుడు అక్కడ మునిగిన బోటును వెలికితీసే ప్రక్రియ చేపడుతుండటంతో అందరి చూపూ అటువైపు ఉంది. ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం ఘోర ప్రమాదం జరిగి 15 రోజులైంది… […]

Read More
no

మందులు లేవు కరవద్దు ప్లీజ్

మందులు లేవు కరవద్దు ప్లీజ్ ఆరేళ్లలో జిల్లాలో 29 రేబిస్‌ మరణాలు వేల సంఖ్యలో కుక్కకాటు బాధితులు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు నెలన్నరగా నిలిచిన వ్యాక్సిన్‌ సరఫరా వైద్యశాలల్లోనూ అరకొర నిల్వలే.. కొన్నిచోట్ల ప్రైవేటుగా కొనుగోలు.. కాకినాడలో వాహన చోదకుడిపై కుక్కల దాడి ఈనాడు, కాకినాడ : శునకాలు బెంబేలెత్తిస్తున్నాయి.. వెంటపడి పిక్కలు పీకేస్తున్నాయి.. జిల్లాలో వీటి బెడద ఎక్కువవడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా జిల్లావ్యాప్తంగా 30 వేల నుంచి 40 వేల మంది కుక్కకాటు బాధితులు […]

Read More
east udayotsaham

తూర్పున ఉదయోత్సాహం

తూర్పున ఉదయోత్సాహం రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు సాధారణ సూపర్‌ ఫాస్ట్‌ ఏసీ ఛైర్‌కార్‌ ఛార్జీలే ఈ రైలుకు వర్తిస్తాయని, ఎలాంటి అదనపు ఛార్జీలు లేవని, అదనపు సౌకర్యాలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం నగరం, న్యూస్‌టుడే: విశాఖపట్నం-విజయవాడ మధ్య నడిచే ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును గురువారం ఉదయం విశాఖపట్నంలో ప్రారంభించారు. రాజమహేంద్రవరానికి మధ్యాహ్నం 3.23 గంటలకు చేరుకున్న ఈ రైలుకు స్టేషన్‌ మేనేజర్‌ […]

Read More