Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/themes/inspiry-real-places/style.css/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/plugins/inspiry-real-estate/inspiry-real-estate.php
Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
News – Page 39 – Rajahmundry Real Estate
Loading...

News

నవ జీవనానికి నాంది

నవ జీవనానికి నాంది ఈనాడు’ పెళ్లిపందిరి.నెట్‌ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదికకు స్పందన రాజమహేంద్రవరం(దానవాయిపేట), న్యూస్‌టుడే: ఈనాడు పెళ్లిపందిరి.నెట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన డైవర్సీ, విడో, విడోయర్‌లకు నిర్వహించిన వధూవరుల వివాహ పరిచయ వేదికకు స్పందన లభించింది. రాజమహేంద్రవరం గౌతమీఘాట్‌ వద్దగల హోటల్‌ రివర్‌ బేలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల నుంచే కాకుండా ఖమ్మం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి పలువురు వధూవరులు హాజరయ్యారు. ఆ సందర్భంగా వేదికలో పాల్గొన్న వధూవరుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గతంలో […]

Read More

గోదారి తీరం.. వినోదాల హారం

గోదారి తీరం.. వినోదాల హారం పర్యాటకంగా అభివృద్ధికి నగరపాలక సంస్థ ప్రణాళిక రూ.20 కోట్లతో బండ్‌ రోడ్డు విస్తరణ న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వెన్నెల్లో గోదావరి అందం.. మది కళ్లల్లో తెలియని ఆనందం. చల్లని సాయంత్రం వేళ గోదావరి తీరం ఆహ్లాదానికి కొలువైన నేల. అలాంటి గోదావరి అందాలను మరింత దగ్గరగా వీక్షించేందుకు నగరపాలక సంస్థ కసరత్తు చేస్తోంది. గోదావరి రివర్‌ ఫ్రంట్‌ పేరుతో ఘాట్‌లను విస్తరించాలని నిర్ణయించింది. గోదావరి బండ్‌ రోడ్డును తీర్చిదిద్దడం ద్వారా […]

Read More

నేటి విద్యార్థులే రేపటి సాంకేతిక నిపుణులు

నేటి విద్యార్థులే రేపటి సాంకేతిక నిపుణులు గండేపల్లి, న్యూస్‌టుడే: నేటి విద్యార్థులే రేపటి భావి భారత సాంకేతిక నిపుణులు అవుతారని జేఎన్‌టీయూకే ఇన్నోవేషన్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎ.గోపాలకృష్ణ పేర్కొన్నారు. మూడు రోజులుగా మండలంలోని సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్‌ కళాశాలలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్ట్రైడ్స్‌ 2కె18 కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్నోవేషన్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎ.గోపాలకృష్ణ మాట్లాడుతూ నేటి సాంకేతిక నవ సమాజానికి అనుగుణంగా విద్యార్థులు తమ […]

Read More

కృషి విజ్ఞాన కేంద్రానికి జాతీయస్థాయి పురస్కారం

కృషి విజ్ఞాన కేంద్రానికి జాతీయస్థాయి పురస్కారం వెంకట్రామన్నగూడెం (తాడేపల్లిగూడెం గ్రామీణ), న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ రాష్ట్రీయ కృషి విజ్ఞాన ప్రతిష్ఠాన పురస్కార్‌ -2017 జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. ఈమేరకు వర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి.శ్రీనివాసులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరుతో అత్యుత్తమ ఫలితాలను సాధించినందుకు జోనల్‌ స్థాయిలో ఈ పురస్కారాన్ని […]

Read More

ఆలోచన బాగు.. భవితకు మేల్కొలుపు

ఆలోచన బాగు.. భవితకు మేల్కొలుపు నూతన ప్రాజెక్టుల రూపకల్పనలో యువత న్యూస్‌టుడే – భీమవరం పట్టణం వారంతా ఇంజినీరింగ్‌ విద్యార్థులు. చదువుతో పాటు ఆవిష్కరణలపై దృష్టి సారించారు. నూతన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. భీమవరం పట్టణంలో డీఎన్నార్‌ కళాశాలలో ‘అలోక-18 విద్యార్థి సదస్సు’లో వాటిని ప్రదర్శించి ఉపయోగాలను ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. కొత్త విధానంలో  విద్యుత్తు ఉత్పత్తి నయాగరా జలపాతం వంటి ఎతైన ప్రాంతాల నుంచి నీరు నేరుగా కిందకు పడే సమయంలో విద్యుత్తు ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టుకు […]

Read More

జనం నుంచి పుట్టుకొచ్చిందే జానపదం

జనం నుంచి పుట్టుకొచ్చిందే జానపదం <వీవీమెరక(సఖినేటిపల్లి): జనం నుంచి పుట్టుకొచ్చిన పదమే జానపదమని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు తెలిపారు.సఖినేటిపల్లి మండలం వీవీమెరకలో తెలుగు రక్షణ వేదిక, శ్రీశ్రీకళావేదిక, తానా బుక్‌ఆఫ్‌ రికార్డు ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన 125 మంది కళాకారులకు ఆదివారం ‘కళాపురస్కారం’ అందించారు.ఈ సందర్భంగా సర్పంచి చొప్పల విజయకుమారి అధ్యక్షతన జరిగిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రసార మాధ్యమాలు అందుబాటులో లేని కాలంలో పూర్వీకులు సమయానుకూలంగా కొన్ని పదాలను కూర్చి […]

Read More

క్రీడలతో విద్యార్థులకు కీర్తి ప్రతిష్టలు

క్రీడలతో విద్యార్థులకు కీర్తి ప్రతిష్టలు గండేపల్లి, న్యూస్‌టుడే: క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు విద్యార్థులకు మానసిక ఉల్లాసం, కీర్తి ప్రతిష్టలు చేకురుతాయని ప్రగతి కళాశాల ఛైర్మన్‌ పి.కృష్ణారావు పేర్కొన్నారు. మండలంలోని సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న జేఎన్‌టీయూకే   తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల జోనల్‌-బి క్రీడలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ విద్యలో ఉన్నతంగా రాణించడం గొప్పకాదని విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించడం గొప్ప విషయమన్నారు. జేఎన్‌టీయూకే […]

Read More

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు జేఎన్టీయూకే స్పోర్ట్‌ అండ్‌ గేమ్స్‌ డైరెక్టర్‌ అబ్బయ్య గండేపల్లి, న్యూస్‌టుడే: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలు దోహదం చేస్తాయని, క్రీడల ద్వారా వారు శారీరక, మానసిక దృఢత్వాన్ని పొందుతారని జేఎన్టీయూకే స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ డైరెక్టర్‌ అబ్బయ్య పేర్కొన్నారు. గండేపల్లి మండలంలోని సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం జేఎన్టీయూకే ఈస్ట్‌, వెస్ట్‌ జోనల్‌ బి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలను ఆస్వాదించాలని […]

Read More

కళలకు పురిటిగడ్డ జిల్లా

కళలకు పురిటిగడ్డ జిల్లా గాంధీనగర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ, ఎన్టీఆర్‌ ట్రస్టుల ఆధ్వర్యంలో కాకినాడ ఆనందభారతి మైదానంలో నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ‘మన కాకినాడ’, ‘నాకు నచ్చిన పుస్తకం’ అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిగాయి. అనంతరం జిల్లాలో కళాసౌరభంపై […]

Read More

జిల్లాలో రూ.36 కోట్లతో వంతెనలు

జిల్లాలో రూ.36 కోట్లతో వంతెనలు గోదావరి డెల్టా సీఈ విజయకుమార్‌ పి.గన్నవరం, న్యూస్‌టుడే: జిల్లాలో రబీ అనంతరం కాలువలు కట్టేసిన తర్వాత వివిధ ప్రధాన పంట కాలువలపై రూ.36 కోట్లతో 36 వంతెనల నిర్మాణం చేపట్టనున్నట్లు గోదావరి డెల్టా చీఫ్‌ ఇంజినీర్‌ పి.జి.వి.విజయకుమార్‌ తెలిపారు. గన్నవరం, సామర్లకోట తదితర ప్రధాన పంట కాలువలపై వీటిని నిర్మిస్తామన్నారు. గోదావరి డెల్టా ఆధునికీకరణ నిధులతో ఈ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పి.గన్నవరం వద్ద ప్రధాన పంట కాలువపై రూ.కోటితో రెండు […]

Read More