Loading...

News

highway patrol vehicle

25 కి.మీ.లకు హైవే పెట్రోలింగ్‌ వాహనం

  25 km from the highway patrol vehicle జాతీయ రహదారుల్లో ప్రతి 25 కి.మీ.లకు ఓ హైవే పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఉండేలా చర్యలు తీసుకుంటామని డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం కాకినాడలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. అలాగే నూతనంగా నిర్మించిన పోలీసు కల్యాణ మండపాన్ని సందర్శించారు. అనంతరం పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో […]

Read More
plans for attractive kakinada

కాకినాడ ఆకర్షణీయ నగర ప్రణాళికలు భేష్‌

Plans for attractive Kakinada జిల్లా సచివాలయం(కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ ఆకర్షణీయ నగరంగా రూపుదిద్దుకోడానికి చేసిన అభివృద్ధి ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని ఆస్ట్రేలియా హైకమిషనర్‌ టు ఇండియా, భూటాన్‌ రాయబారి హరిందర్‌ సిద్దు అన్నారు.జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె కలెక్టరేట్‌ను సందర్శించారు. కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ఆమెకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. కాకినాడ నగరాన్ని ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి చేయటానికి చేస్తున్న కృషిని ఆమెకు తెలియజేశారు. కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌ అలీం బాషా పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా […]

Read More
public litter free tanuku

బహిరంగ మలవిసర్జన రహిత నియోజకవర్గంగా తణుకు

Public litter free Tanuku తణుకు (పాతవూరు), న్యూస్‌టుడే: తణుకు నియోజకవర్గం త్వరలోనే పూర్తిస్థాయి బహిరంగ మలవిసర్జన రహిత నియోజకవర్గంగా మారనుందని, దీనికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కార్యాచరణ ప్రణాళిక దోహదం చేస్తోందని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు పేర్కొన్నారు. బహిరంగ మల విసర్జనపై తణుకు రోటరీ క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బహిరంగ మల విసర్జనతో ప్రజలకు పలు రోగాలు వస్తున్నాయన్నారు. […]

Read More
khairatabad ganesh laddu 2016

Tapeswaram sweet eatery eyes biggest laddu this yr

Tapeswaram Swweet easter Suruchi Foods started with a 500 kg laddu in 2010 and the offering went up to 6,000 kgs in 2015. According to sources, a 12,500 kg (or 12 tonne) laddu would cost around Rs 30 lakh.”I am collecting donations from friends and relatives for making the laddu. This time around, the Khairatabad […]

Read More
dredjing tasks in Godavari

మేటల వేటకు వేళాయె..

గోదావరిలో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న డ్రెడ్జింగ్‌ పనులు తొలి విడతగా 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక వెలికితీతకు చర్యలు గో దావరి నదిలో భారీగా పేరుకుపోయిన ఇసుక మేటల తొలగింపునకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. నదిలో డ్రెడ్జింగ్‌ నిర్వహణపై ఏడాది పాటు పరిశీలనలు, సమావేశాలు జరిగినా సమస్య కొలిక్కి రాలేదు. గోదావరిలో ధవళేశ్వరం బ్యారేజీకి 500 మీటర్ల తరువాత నుంచి గామన్‌ ఇండియా వంతెన వరకు ఇసుక మేటల తొలగింపు చేపట్టాలని తొలుత భావించారు. […]

Read More
new roads in rajahmundry

రహదారులకు నూతన శోభ

new roads in rajahmundry జి ల్లాలో రహదారుల నిర్మాణంతో పాటు అయిదేళ్ల పాటు వాటి నిర్వహణను గుత్తేదారులే చేపట్టే కార్యక్రమాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఒక రహదారిని నిర్మిస్తే దాని నిర్వహణను రెండేళ్ల పాటు సంబంధిత గుత్తేదారు చేపట్టాల్సి ఉంటుంది. అనంతరం రోడ్డు బాధ్యత రోడ్లు, భవనాల శాఖే చూడాల్సి ఉంది. ఈ క్రమంలోనే చాలాకాలంగా ఒ.పి.ఆర్‌.సి. (అవుట్‌పుట్‌ అండ్‌ పెర్ఫార్మెన్స్‌ బేస్డ్‌ రోడ్డు కాంట్రాక్టు) పద్ధతిని ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని కింద […]

Read More
4g services in Rajahmundry

Telenor launches 4G services in Guntur, Rajahmundry

4G services in Rajahmundry Telenor India on Wednesday announced the launch of 4G services in Guntur and Rajahmundry. The company had recently conducted a pilot of its 4G services across its six circles in Varanasi, Vizag, Amaravati, Agra, Anand, Lucknow, Ranchi, Vijayawada, Tenali, Elluru, Bhimavaram, Dhanbad, Warangal and Dehradun.   Addition to this, the network […]

Read More
University Park

ఉద్యాన వర్సిటీ విస్తరణకు తీర్మానాలు

ఉద్యాన వర్సిటీ విస్తరణకు తీర్మానాలు వెంకట్రామన్నగూడెం (తాడేపల్లిగూడెం గ్రామీణ), న్యూస్‌టుడే: డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశాన్ని తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం వర్సిటీలో బుధవారం ఉపకులపతి, ఛైర్మన్‌ డాక్టర్‌ బీఎంసీ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. వర్సిటీ విస్తరణలో భాగంగా విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో హార్టీకల్చర్‌ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వర్సిటీ పరిధిలో పనిచేస్తున్న ఆచార్యులకు పదోన్నతులు కల్పించాలని, 35 మంది సహాయ ఆచార్యుల పోస్టులను భర్తీ చేయాలని సభ్యులు తీర్మానించారు. వర్సిటీ అభివృద్ధికి, విస్తరణకు […]

Read More
Rajahmahendravaram news

కరవు నివారణకు కార్యాచరణ

కరవు నివారణకు కార్యాచరణ ఏజెన్సీలో రూ.83 కోట్లతో వాటర్‌షెడ్‌ పనులు సామాజిక అభివృద్ధికీ నిధుల కేటాయింపు ఈనాడు, రాజమహేంద్రవరం వర్షాభావంతో ఏజెన్సీ ప్రాంతంలో రూ.వందల కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల రైతులకు ప్రయోజనం చేకూరడం లేదు. దీంతో ఖరీఫ్‌లో కరవు ఛాయలు కమ్ముకున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం వాటర్‌షెడ్లను ముమ్మరంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రాథమికంగా కొన్ని పనులను ప్రారంభించగా మరిన్ని సామాజిక అభివృద్ధి పనులకూ శ్రీకారం చుట్టారు. […]

Read More
Mogalturu News

పాఠశాలలకు రూ.4 కోట్ల విడుదల

పాఠశాలలకు రూ.4 కోట్ల విడుదల మొగల్తూరు, న్యూస్‌టుడే:జిల్లాలోని 3,341 పాఠశాలకు ప్రభుత్వం రాజీవ్‌ విద్యామిషన్‌ నిధులు రూ.4 కోట్లు విడుదల చేసింది. సుమారు ఏడాదిగా పాఠశాల నిర్వహణకు నిధులు లేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిధులు మంజూరుతో వూరట కలగనుంది. స్కూలు గ్రాంటు, నిర్వహణ గ్రాంటు విభాగాలలో మంజూరైన నిధులను వెచ్చించాల్సి ఉంది. దీనికి సంబంధి ంచి విధివిధానాలను తెలిపారు. స్కూలు గ్రాంటు ఒక్కో ప్రాథమిక పాఠశాలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.12 వేలు, […]

Read More