Loading...

Explore Projects Across the Rajahmundry

offices cashless services

రిజిష్టారు కార్యాలయాల్లో నగదు రహిత సేవలు

రిజిష్టారు కార్యాలయాల్లో నగదు రహిత సేవలు

కాకినాడ లీగల్‌, న్యూస్‌టుడే(offices cashless services): జిల్లా రిజిష్టారు కార్యాలయంలో నగదు రహిత సేవల పరికరాన్ని(స్వైపింగ్‌ మేషిన్‌)ను గురువారం జిల్లా రిజిష్టారు మోర్త బాలప్రకాశ్‌ ప్రారంభించారు.మొదటి విడతగా నకళ్లు, ఈసీలు, వివాహాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జిల్లాలో ఉన్న 32 సబ్‌ రిజిష్టారు కార్యాలయాల్లో వీటిని సమకూర్చారన్నారు. కార్యక్రమంలో ఎస్‌.ఆర్‌.ఒ రామారావు, వీరభద్రరావులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *