Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/themes/inspiry-real-places/style.css/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/plugins/inspiry-real-estate/inspiry-real-estate.php
Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
మెరిసే కళ్ళ కోసం – Rajahmundry Real Estate
Loading...

Explore Projects Across the Rajahmundry

Blinking eyes

మెరిసే కళ్ళ కోసం

మెరిసే కళ్ళ కోసం

Blinking eyes – మెరిసే కళ్ళ కోసం

Blinking eyes
Blinking eyes
  • కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడి బాధ పెడుతుంటే, హాయిగా ఎనిమిది గంటల పాటు గాఢంగా నిద్ర పోవాలి(Blinking eyes).
  • పచ్చి బంగాళాదుంపను సన్నటి చక్రాల్లాగా కోయాలి.
  • దానితో కంటి చుట్టూ వృత్తాకారంలో రుద్దాలి.
  • ఒక గ్లాసులో పచ్చి పాలను తీసుకుని దూదితో కంటి చుట్టూ రాసి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
  • టేబుల్ స్పూన్ టమోటోగుజ్జుకు చిటికెడు పసుపును, అరస్పూను నిమ్మరసం,చిటికెడు బియ్యంపిండిలను బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ రాసి ఇరవై నిమిషాలు ఉంచాలి.
  • వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.