Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/themes/inspiry-real-places/style.css/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/plugins/inspiry-real-estate/inspiry-real-estate.php
Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
భారతీయుల హవా – Rajahmundry Real Estate
Loading...

Explore Projects Across the Rajahmundry

Indians hawa

భారతీయుల హవా

భారతీయుల హవా

Indians hawa

  • బ్రిటన్‌ పార్లమెంటుకి జరిగిన ఎన్నికల్లో భారతీయం వెల్లి విరిసింది. భారత సంతతికి చెందిన 15 మంది సభ్యులు హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు ఎన్నికై కొత్త రికార్డు నెలకొల్పారు(Indians hawa).
  • అటు అధికార కన్జర్వేటివ్‌ పార్టీ, ఇటు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నుంచి ఏడుగురు చొప్పున విజయం సాధించారు.
  • లిబరల్‌ డెమొక్రాట్‌ పార్టీ తరఫున మరొకరు ఎన్నికయ్యారు.
  • 12 మంది తమ సీట్లను నిలబెట్టుకుంటే ముగ్గురు కొత్తగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు.
  • కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున పోటీపడిన సిట్టింగ్‌ ఎంపీలందరూ తమ స్థానాలను నిలబెట్టుకోగా గగన్‌ మహీంద్రా, క్లెయిర్‌ కౌతినో కొత్తగా ఎన్నికయ్యారు.
  • లేబర్‌ పార్టీ నుంచి మొదటిసారిగా నవేంద్రూ మిశ్రా కొత్తగా పార్లమెంటులో అడుగు పెట్టబోతుండగా లిబరల్‌ డెమొక్రాట్‌ తరఫు మునీరా విల్సన్‌ ఎన్నికయ్యారు.
  • ఈసారి ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతీ 10 మందిలో ఒకరు మైనార్టీ వర్గానికి చెందినవారు.
  • బ్రిటన్‌లో 15 లక్షల మంది వరకు ప్రవాస భారతీయులున్నారు.
  • వీరంతా కన్జర్వేటివ్‌ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు.