Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/themes/inspiry-real-places/style.css/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/plugins/inspiry-real-estate/inspiry-real-estate.php
Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
జోన్‌-2 క్రికెట్‌ విజేతగా ‘పశ్చిమ’ – Rajahmundry Real Estate
Loading...

Explore Projects Across the Rajahmundry

జోన్‌-2 క్రికెట్‌ విజేతగా ‘పశ్చిమ’

జోన్‌-2 క్రికెట్‌ విజేతగా ‘పశ్చిమ’

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే(West as Zone-2 Cricket winner): ఏపీ రెవెన్యూ శాఖ ఉద్యోగులకు త్వరలో కాకినాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీకి ఎంపిక పోటీలను ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించారు. జోన్‌-2 పరిధిలో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల జట్లమధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పశ్చిమ జట్టు 15 ఓవర్లకు 117 పరుగులను సాధించింది.

తర్వాత కృష్ణా జట్టు క్రీడాకారులు 58 పరుగులను మాత్రమే చేయగలిగారు. 59 పరుగుల తేడాతో పశ్చిమ జట్టు విజయం సాధించడంతో రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. పశ్చిమ జట్టు కెప్టెన్‌ రామిశెట్టి వెంకటరాజేష్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/class-wp-comment-query.php on line 810

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/class-wp-comment-query.php on line 810

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/class-wp-comment-query.php on line 388

Leave a Reply

Your email address will not be published.