Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/themes/inspiry-real-places/style.css/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/plugins/inspiry-real-estate/inspiry-real-estate.php
Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్‌ పైపులైన్‌ – Rajahmundry Real Estate
Loading...

Explore Projects Across the Rajahmundry

కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్‌ పైపులైన్‌

కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్‌ పైపులైన్‌

కాకినాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ గ్యాస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు పైపులైను వేస్తున్నట్లు కాకినాడ పోర్టు డైరెక్టర్‌ కోయ ప్రవీణ్‌ తెలిపారు. మంగళవారం కాకినాడ గ్రామీణంలోని హరిత రిసార్ట్స్‌ పక్కనున్న పైపులైను నిర్మాణ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ విశాఖ, విజయనగరం మీదుగా శ్రీకాకుళం వరకు 300 కిలోమీటర్ల పైపులైన్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఫిబ్రవరి మొదటివారంలో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని, త్వరలో పూర్తి వివరాలు
వెల్లడిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మెరైన్‌ జి.వి.రాఘవరావు, ఏపీజీడీసీ అధికారి జైన్‌ పాల్గొన్నారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/class-wp-comment-query.php on line 810

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/class-wp-comment-query.php on line 810

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/class-wp-comment-query.php on line 388

Leave a Reply

Your email address will not be published.