Loading...

Explore Projects Across the Rajahmundry

Indigo huge sale flight tickets low price

ఇండిగో భారీ సేల్‌

ఇండిగో భారీ సేల్‌

Indigo huge sale flight tickets low price:

Indigo huge sale flight tickets low price

  • భారీ డిస్కౌంట్లను ప్రకటించిన ఇండిగో. Indigo huge sale flight tickets.
  • అందుబాటు ధరల్లో విమాన టికెట్లను అమ్ముతూ చౌక ధరల విమానయాన సంస్థగా గుర్తింపు పొందిన ఇండిగో.
  • ‘ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్’ పేరిట దేశీయ రూట్లలో రూ. 899కే టికెట్లను అందించాలని నిర్ణయించింది.
  • 26వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకూ టికెట్ సేల్ అందుబాటులో ఉంటుందని, వచ్చే సంవత్సరం జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకూ ప్రయాణ తేదీని నిర్ణయించుకోవచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
  • విదేశీ ప్రయాణ ప్రారంభ టికెట్ ధరను రూ. 2,999కే అందిస్తున్నామని, ఇండిగో వెబ్ సైట్, యాప్ ల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది.
  • చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో).. రూ. 899కే దేశీ రూట్లలో టికెట్‌ అందిస్తోంది.
  • ‘ది బిగ్‌ ఫ్యాట్‌ ఇండిగో సేల్‌’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్‌.. డిసెంబర్‌ 23 (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది.
  • నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్‌ ఈ నెల 26న రాత్రి 11 గంటల 59 నిమిషాలకు ముగియనుంది.
  • దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్‌ 15 వరకు జరిగే ప్రయాణాలపై ఆఫర్‌ వర్తిస్తుంది.
  • విదేశీ ప్రయాణానికి ప్రారంభ టికెట్‌ ధర రూ. 2,999గా కంపెనీ ప్రకటించింది.
  • ఇండిగో వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా బుకింగ్‌ చేసుకుంటే సౌలభ్య రుసుము (కన్వీనియన్స్‌) లేదని వెల్లడించింది.