Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/themes/inspiry-real-places/style.css/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/plugins/inspiry-real-estate/inspiry-real-estate.php
Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు – Rajahmundry Real Estate
Loading...

Explore Projects Across the Rajahmundry

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

రాజమహేంద్రవరం సాంస్కృతికం: రాజమహేంద్రవరంలోని ప్రకాశంనగర్‌ శ్రద్ధ స్మార్ట్‌ స్కూల్‌లో గురువారం ఉదయం నుంచి సంక్రాంతి సంబరాలు ముచ్చటగా జరిగాయి. సాంప్రదాయ దుస్తులతో హాజరై బోగిమంటలు, బొమ్మలకొలువు, రోట్లో పప్పు దంచుతూ చిన్నారులు సందడి చేశారు.

అలాగే నగరంలోని కందుకూరు రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సాంప్రదాయ దుస్తులతో హాజరైన విద్యార్థినులు కళాశాల ఆవరణలో ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలను అలంకరించారు. తెలుగమ్మాయి పోటీలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా నృత్యాలు చేశారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/class-wp-comment-query.php on line 810

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/class-wp-comment-query.php on line 810

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/class-wp-comment-query.php on line 388

Leave a Reply

Your email address will not be published.